నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి ముత్తుని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐలు రామకృష్ణ సార్, సాగర్ సార్, పల్నాటి అశోక్, శ్రీనివాస్, మహేష్ గౌడ్, పుషపేందర్ పాల్గొన్నారు.