మంత్రి కేటీఆర్ కి ఉద్యమకారుడు రవీందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజును నియోజకవర్గం అంతటా పండుగలా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఉద్యమకారులు మంత్రి కేటిఆర్ ను…ఉద్యమకారుడు, తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమి చైర్మన్ రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కేక్ కట్ చేయించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here