నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నాంపల్లి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జి. కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. రవి కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపారు.
అనంతరం పులా బొకే అందించి శాలువాతో సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రానున్న రోజుల్లో తమదే అధికారం చేజిక్కించుకుంటుదని తెలిపారు.