- ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా జరిగింది. చందానగర్ డివిజన్ ఆర్.ఎస్ బ్రదర్స్ వద్ద నుండి మియాపూర్ విశ్వనాథ్ గార్డెన్స్ వరకు ఇస్కాన్ మియాపూర్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-13-at-7.42.41-PM.jpeg)
అనంతరం మాట్లాడుతూ.. ఆ జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తివేదాంత స్వామి ప్రభూపాద, మియాపూర్ ఇస్కాన్ పెద్దలు, లింగంపల్లి కంటేస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మనోహర్, రాజేష్ గౌడ్, బాలాజీ, ఠాకూర్ పాల్గొన్నారు.