కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా హమీద్ పటేల్ ఘన విజయం

కొండాపూర్ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి , సిట్టింగ్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ మరోసారి కార్పొరేటర్ గా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎం రఘునాథ్ యాదవ్ పై 3986 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

ఈ డివిజన్ లో ఆయా పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

టిఆర్ఎస్-హామీద్ పటేల్ 14758
బీజేపీ- రఘునాథ్ యాదవ్ 10772
కాంగ్రెస్-గంగల మహిపాల్ యాదవ్ 1372
టిడిపి-సిరాజ్ 604
సిపిఐ-కనకమామిడి శ్రీశైలం గౌడ్ 78
మణిపాల దుర్గ ప్రసాద్-22
షేక్ సాజిదా బేగం-61
ఎం.హరీష్ సాగర్

NOTA – 675
చెల్లని ఓట్లు- 341

మొత్తం ఓట్లు- 28746

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here