శేరిలింగంప‌ల్లి డివిజన్ కార్పొరేటర్ గా రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ ఘన విజయం

శేరిలింగంప‌ల్లి (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మరోసారి కార్పొరేటర్ గా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కె.ఎల్లేష్‌పై 1443 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

ఈ డివిజన్ లో ఆయా పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

టిఆర్ఎస్ – రాగం నాగేంద‌ర్ యాద‌వ్ 12,911
బీజేపీ- కె.ఎల్లేష్ 11,468
కాంగ్రెస్-శివ‌కుమార్ 597
యాసిన్ బాషా – 40
యేరువ సాంబ‌శివ‌గౌడ్‌- 551
మ‌ధుసూద‌న్ – 23
గుంజి వాసు – 25
న‌ల్ల‌గంటి మ‌ల్లేశం – 9
ఎం.ప్రేమ్ కుమార్ – 88
బి.విజ‌య‌ల‌క్ష్మి – 122
కె.శ్రీ‌నివాస్ – 8
డి.స‌తీష్ కుమార్ – 195
శామ్యూల్ – 36

NOTA – 283
చెల్లని ఓట్లు- 721

మొత్తం ఓట్లు- 27,077

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here