మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్బంగా…’గిఫ్ట్ ఏ స్మైల్ ‘ పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: కేటీఆర్ జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బిఆర్ ఎస్ బృందం పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో ‘గిఫ్ట్ ఏ స్మైల్ ‘ ఆర్థిక సాయం అందించారు. వీటిని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పేద ప్రజలకు అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here