ఘనంగా శ్రీ విజయ దుర్గా దేవి ఆలయ ఐదవ వార్షికోత్సవం

  • ప్రత్యేక పూజలలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్, సైబర్ విలేజ్ వద్ద శ్రీ విజయ దుర్గా దేవి ఆలయ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులుతో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here