వార్తలు కార్పొరేటర్ హమీద్ పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్ By EDITOR - June 24, 2024 FacebookTwitterPinterestWhatsApp నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను తన నివాసంలో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Advertisement