నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు డివిజన్లలో ఆ పార్టీ నాయకులు, తన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా గంగారం గవర్నమెంట్ స్కూల్ లో కందిచిన్న రవికుమార్ గోపాల్ గౌడ్ ఆధ్వర్యం లో విద్యార్ధులకు మధ్యాహ్నా భోజనం ఏర్పాటు చేశారు.