జగదీశ్వర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన జన్మదినం సందర్భంగా చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, ఇతర నాయకులు తనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here