జనప్రియ ఫేజ్-5లో సెంట్రల్ వెల్ఫేర్ కమిటీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్-5 లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సెంట్రల్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ వెల్ఫేర్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, అధ్యక్షుడు ఎస్ వి ఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ రావు, సురేష్, సోమయాజులు, రవికుమార్, విజయ్, విగ్రహదాత సుబ్బారావు దంపతులు, శివాజీ, వీరారెడ్డి, ఆంజనేయులు,నివాసితులు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here