శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ శిల్పారామంలోని వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉష గోటేటి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. అభినయ కూచిపూడి ఆర్ట్ అకాడమీ కూచిపూడి నృత్యమాలిక లో గణేశా పంచరత్న , బ్రహ్మాంజలి, భామాకలాపం, మరకతమణిమయ, జతిస్వరం, ధనశ్రీ తిల్లాన తదితర అంశాలను చక్కగా ప్రదర్శించారు. కళాకారులు కుమారి అనేక, శృతి, కేయోషా,టియా, నిర్వాణ కిశోర్, తదితరుల నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.

శిల్పారామంలో కూచిపూడి నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here