ప్రజా నాయకుడి వెంటనడుస్తాం.. రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందిస్తాం

  • సుమారు 300మంది యువతతో కలిసి చందానగర్ డివిజన్ యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక
  • కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి అజ్బర్వర్, టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్,  నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజా నాయకుడి వెంటా నడిచేందుకు బీఆర్ ఎస్ నాయకులు ముందుకొచ్చారు. చందానగర్ డివిజన్ యువ నాయకులు కట్ల శేఖర్ రెడ్డి సుమారు 300మంది యువతతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి నల్లగండ్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి అజ్బర్వర్, టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలో ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ అందించండం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న శేరిలింగంపల్లి అజ్బర్వర్, టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్,  నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ పార్టీలో వారిలో సీహెచ్ చంద్రశేఖర్, పవన్, విశాల్, యాదయ్య, దిలీప్, కిశోరె, సాయిరాం, సాత్విక్, తిరులోచన్, డేవిడ్, రాఘవ, సతీష్, నవీన్, యువరాజ్, గౌతమ్, హేమంత్, కమల్, భాను, అస్లాం, కిరణ్, సన్నీ, పాపారావు, బాలు, మల్లేష్, చింటూ, సోమయ్య, అనిల్, కార్తిక్, దేవసాయం, తిరుపతి, మధు, అమీర్, వీరబాబు, సుధాకర్, తరుణ్, బాలు యువకులు ఉన్నారు.

పార్టీలో చేరిన వారితో…

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్, జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, జనరల్ సెక్రటరీ కృష్ణ ముదిరాజ్, నాయకులు మహిపల్ యాదవ్, సునీత ప్రభాకర్ రెడ్డి, మనెపల్లి సాంబశివరావు, డీసీసీ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కోమరగొని సురేష్ గౌడ్, కావూరి ప్రసాద్, యాదయ్య గౌడ్, హరి కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్యరాజన్, ఆశీల శివ కుమార్, విజేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, తిరుపతి, దినేష్ రాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here