నమస్తే శేరిలింగంపల్లి : మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని బోనాల పండుగకు ఆహ్వానించారు.
రంజిత్ రెడ్డని ఆయన నివాసంలో కలిసి బోనాలు పండుగకు రావాలని కోరుతూ 109 హఫీజ్ పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, కంది జ్ఞానేశ్వర్, మధు ఆహ్వానించారు.