అన్నదానానికి సహకరించండి: శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆలయం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని హుడా కాలనీలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమయ్యే సామాగ్రి, నిత్యవసరాలకు అయ్యే ఖర్చు రూ. 35వేలు ఖర్చు కానున్నదని ఆ ఆలయ పెద్దలు తెలిపారు. ముందుకు వచ్చే దాతలు తమను సంప్రదించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here