ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పట్టణ మహిళ సమాఖ్య ప్రతినిధులు

నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో పట్టణ మహిళ సమాఖ్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి పూలబొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న పట్టణ మహిళ సమాఖ్య ప్రతినిధులు

వారిలో మంజుల, ఎస్కే బీబీ, నిర్మలమ్మ, సౌందర్య, దేవి, గణిత, సరస్వతి, అనంత లక్ష్మీ , నాగలక్ష్మి, లలిత కుమారి, ప్రవీణ్, రమాదేవి, లక్ష్మీ, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here