నమస్తే శేరిలింగంపల్లి:శంషాబాద్ లో జరిగిన బిజెపి సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ బావమరిది వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని నూతమ వదూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపన్ పల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు రాగం మల్లికార్జున్ యాదవ్, నర్సింగ్ నాయక్, రమేష్, గోవర్ధన్, నరేందర్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.