గండిపేట అమ్మవారి సన్నిధిలో.. కొండా హరీష్ గౌడ్ జన్మదినం..

నమస్తే శేరిలింగంపల్లి : ముత్యంరెడ్డి సీనియర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ  కొండా రవిగౌడ్ ఆధ్వర్యంలో కొండా హరీష్ గౌడ్ పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది.  ఈ వేడుకను గండిపేట అమ్మవారి సన్నిధిలో నిర్వహించారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కొండా రవిగౌడ్ అన్నారు.

ఈ వేడుకలో బొర్రా ప్రశాంత్, కుర్మా శ్రీనివాస్ యాదవ్, కిరణ్ గౌడ్, కే సంజీవరెడ్డి, ఎన్. మహేష్ గౌడ్, హరీష్ రెడ్డి, నవీన్ ముదిరాజ్, బొర్రా నగేష్, డి. మోహన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here