- వడ్డేపల్లి ఎనక్లేవ్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ లోని వడ్డేపల్లి ఎనక్లేవ్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్.
ఈ సందర్బంగా శేరిలింగంపల్లిలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ద్రుష్టి పెడతామని తెలిపారు.