ఉర్సూ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక ప్రార్థనలు

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన ఉర్స్ ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి దట్టి కప్పి, నాట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సయ్యద్ గౌస్, అబీబ్ బాయ్, అక్బర్ బాయ్, నవాజ్ , నయీమ్, సయ్యద్ పాషా, కాదర్ ఖాన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here