టీఎన్ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షుడిగా తన్నేరు ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: టీఎన్ ఎస్ ఎఫ్ పూర్వ రాష్ట్ర కమిటీ రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా టీఎన్ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షుడిగా తన్నేరు ప్రసాద్ ని నియమిస్తూ టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామాక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి తమతో కలిసి సహకరించాలని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here