అలరించిన భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాక్సఫోన్ పై శంకర్ కచేరి ఆధ్యాంతం అలరించింది.

భరతనాట్య ప్రదర్శనలో కళాకారులు

రాగసుధ డాన్స్ అకాడమీ గురువర్యులు అనురాధ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకున్నది. మూషిక వాహన, పుష్పాంజలి, సరస్వతి , అష్ట లక్ష్మి, భో శంభో, తిల్లాన, నటేశ కౌతం, అలరిపు, కాలభైరవాష్టకం, శబ్దం, దుర్గ, గురువందన మొదలైన అంశాలను అనికా, దీక్షిత, శాన్వి, నవ్య, లలిత, చైత్ర, వైష్ణవి, రమ్యశ్రీ, రుచిత, వర్ష మొదలైన అంశాలు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here