‘అదిగో అల్లదిగో’ .. ‘అంబే మహేశ్వరి’

  • సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ శ్రీనివాస వర ప్రసాద్ భారతవేద్ ఆర్ట్ అకాడమీ శిష్య బృందం “నృత్య పరంపర ” కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీవిజ్ఞారాజం భజేయఁ, వాహనాలు, రామాయణ శబ్దం, అంబే మహేశ్వరి, శ్రీకృష్ణ లీలలు, అదిగో అల్లదిగో, భోశంభో మొదలైన అంశాలను పి.రుత్విక, వివర్ధనకృష్ణ, గాయత్రీ, అక్షయ, సత్యశ్రీ, రుద్రాక్ష , గీతిక, సాత్విక, మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.

సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కళాకారులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here