గడ్డం సీతా రంజిత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యు రాలిగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతా రంజిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆమెను మర్యాద పూర్వకంగా తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు ఎంపీ రంజిత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కటకం నేత, బిఆర్ ఎస్ నాయకులు, టీం జి ఆర్ ఆర్ అధ్యక్షుడు జహీరుద్దిన్, చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here