సీతా రంజిత్ రెడ్డికి శుభాకాంక్షాల వెల్లువ

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా గడ్డం రంజిత్ రెడ్డి టీం అధ్యక్షులు జహీర్ వారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షాలు తెలిపారు. అనంతరం సన్మానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here