సత్యనారాయణకు పరామర్శ

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీలోని ఎల్లమ్మ బండలో నివాసం ఉండే సత్యనారాయణకి ప్రమాదవశాత్తూ ఫాక్చర్ అయ్యింది. ఈ సందర్భంగా సత్యనారాయణను శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

త్వరగా చోసుకోవాలనేది కాంక్షించారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు జీతేందర్, మహిళ నాయకురాలు సంధ్య, శృతి గౌడ్  పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here