నమస్తే శేరిలింగంపల్లి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు, పీఆర్కే హాస్పిటల్స్ అధినేత పుట్ట రవి కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి భుజం శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
అయితే హాస్పిటల్ లో విశ్రాంతి పొందుతున్న ఆయనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.