నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా మియాపూర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం
గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
