నమస్తే శేరిలింగంపల్లి : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని బీజేపీ గిరిజన మూర్ఛ అర్బన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగదీష్ కుమార్ కోరారు.