ప్రభుత్వ విప్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా తన నివాసంలో మియాపూర్ డివిజన్ వాసులతో మర్యాద పూర్వకంగా కలసి కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్.

ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here