ప్రభుత్వ విప్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇలాగే ప్రతిసారీ వేడుకలు మరింత సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here