నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, భారతి నగర్ డివిజన్ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.