నమస్తే శేరిలింగంపల్లి : దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
దుర్గామాత అనుగ్రహంతో శేరిలింగంపల్లి డివిజన్, నియోజకవర్గం మరియు రాష్ట్ర ప్రజలంతా దుర్గామాత అనుగ్రహంతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.