నమస్తే శేరిలింగంపల్లి : దసరా పండుగ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాలా హరీష్ రావు, ఉరిటీ వెంకట్ రావు ,గంగాధర్, మోహన్ ముదిరాజు, చంద్రిక ప్రసాద్ గౌడ్, అనిల్ రెడ్డి, తిరుమలేష్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్, ప్రతాప్ రెడ్డి, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, అంజద్ పాల్గొన్నారు.