గెలిపించండి..అభివృద్ధి చేసి చూపిస్తా

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ హుడా కాలనీలోని పి.జే.ఆర్. స్టేడియం వద్ద బిజెపి ప్రచార నిర్వహించింది.

పి జె ఆర్ స్టేడియం వద్ద సందర్శకులకు పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేస్తూ ఓటు అభ్యర్థిస్తున్న రవి కుమార్ యాదవ్

ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సందర్శకులను తనను గెలిపించాలని  ఓటు అభ్యర్థించారు. పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను బీజేపీ నాయకులతో కలిసి సందర్శకులకు అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here