ప్రచార రథాలను ప్రారంభించిన బిజెపి

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ఇందులో భాగంగా మసీదు బండ కొండాపూర్ పార్టీ కార్యాలయం ఎదుట మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్, మునిరత్నం నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ యాదవ్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు.

పార్టీ ప్రచార రథాలను జెండా ఊపీ ప్రారంభిస్తున్న మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్, మునిరత్నం నాయుడు, రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా మాట్లాడుతూ గడపగడపకు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతుల వేసిన రాబోయే ఎన్నికల్లో గద్దెనెక్కడం ఖాయమని బిఆర్ఎస్ ను  ప్రజలు నమ్మే పరిస్థితులో  లేరని తెలిపారు.

ప్రచార రథాల ప్రారంభం అనంతరం ర్యాలీగా..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here