- జనప్రియ అపార్ట్మెంట్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: జనప్రియ అపార్ట్మెంట్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ మద్దతుగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. పేదల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. కాంగ్రెస్ వస్తే పేదలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తనని గెలిపిస్తే ఆ దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.