జేరిపాటి జైపాల్ ఆధ్వర్యంలో పట్నం మహేందర్ రెడ్డిని సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి : టీపీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో పట్నం మహేందర్ రెడ్డిని, పట్నం సునీత మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

పట్నం మహేందర్ రెడ్డి తో జేరిపాటి జైపాల్, పార్టీ నాయకులు

అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్, పోచయ్య, ఈశ్వర్, ముత్యం రెడ్డి, నరసింహ గౌడ్, యువజన కాంగ్రెస్ సూర్య రాథోడ్ ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here