నమస్తే శేరిలింగంపల్లి: లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో చందానగర్ లో మహిళా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులను సన్మానించి కానుకలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి, కరుణాకర్, నర్సింహ గౌడ్, వేణు, అశోక్ గౌడ్, ప్రసాద్, సుధీర్ పాల్గొన్నారు.