నమస్తే శేరిలింగంపల్లి : విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని సుభాష్ చంద్రబోస్ నగర్, న్యూ హఫీజ్ పేట్ ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆరేపల్లి సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.
ముఖ్య నాయకులు పలు డివిజన్ల, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు వెంకట్రావు, పార్లమెంటరీ నాయకులు శ్రీహరి యాదవ్, డివిజన్ అధ్యక్ష, నాయకులు సుబ్బారావు బలరాం, గోపాల్ యాదవ్, బీఎస్ఎన్ కిషోర్ యాదవ్, సిరాజుద్దీన్, ధర్మయ్య, ఇస్మాయిల్ బాయ్, మోసిన్ ఖాన్, రాఘవయ్య, అనిల్ కుమార్, అభిమానులు, కార్యకర్తలు నాయకులు కుర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.