ఆర్యవైశ్య సంఘం వాసవి మాత ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: ఆర్యవైశ్య సంఘం వాసవి మాత ఆంగ్ల నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి అందరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పొల కోటేశ్వర్ రావు , వాణి, జయ్ కుమార్, శ్రీకాంత్, సత్యనారాయణ , కిరణ్, ఉష రాణి, లేపాక్షి, వేణుగోపాల్, విఠలయ్య, లలితా, సతీష్, ఆర్యవైశ్య సంఘ హుడా కాలనీ సభ్యులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య సంఘం వాసవి మాత ఆంగ్ల నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here