నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఆయన యూత్ అసోసియేషన్ బృందం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కటకం నేత, టీమ్ జీఆర్ఆర్ అధ్యక్షుడు జహిరుద్దిన్, హబిబ్ భాయ్, అఫ్రోజ్, బీఆర్ఎస్ నాయకులు దారుపల్లి అనిల్, నిఖిల్, నాగరాజు పాల్గొన్నారు.





