నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య శ్రీ సీతారామచంద్రుల స్వామి ఆక్షింతలకు ఎస్ ఆర్ ఎస్టేట్ లోని శ్రీ సీతారామ అంజనేయ స్వామి ఆలయం వద్ద ఎస్ ఆర్ ఎస్టేట్స్ అసోసిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ప్రతి ఇంటికి పంపే కార్యకమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గంగాధర శాస్త్రి, టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ అడ్వైజర్ ఎ ఎన్ దుర్గా రావు, అసోసిషన్ జనరల్ సెక్రీటరీ డి ఎస్ ఆర్ కె ప్రసాద్, ఆలయ కార్యక్రమాల నిర్వాహకులు చక్రపాణి , గిరి, ప్రసాద్, సత్యనారాయణ, శ్రీధర్, కె ప్రసాద్, హర్షిత్, వసుమతి, రాజేశ్వరి, సువీనా, రమా దేవి, కవిత, భార్గవి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒకరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని దుర్గ పేర్కొన్నారు.






