నమస్తే శేరిలింగంపల్లి : దుర్గా దేవి అమ్మ వారి ఊరేగింపుమియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా దుర్గా దేవి అమ్మ వారి ఊరేగింపు నిర్వహించగా.. కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాధవరం గోపాల్ రావు, వరలక్ష్మి, లావణ్య, ఈశ్వర్, గిరి, రాజేష్ , మల్లేష్ , రఘు, దినేష్, దేవగిరి గిరి , శ్రీశైలం, నరేష్ నాయక్ , వెంకట్ , ప్రణయ్ పాల్గొన్నారు.