టీం త్రిశూల్ ఆధ్వర్యంలో వేడుకగా నవరాత్రోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ లో (ఓల్డ్ హఫీజ్ పేట్) టీం త్రిశూల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు వేడుకగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వ సత్యనారాయణ పాల్గొని వారు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కొరదాల నరేష్, జితేందర్, సంగారెడ్డి, కృష్ణ, సందీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, అక్షియ్ గౌడ్, విజయ్ కుమార్, అవినాష్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here