ఆరంభ టౌన్షిప్ లో రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు పూజకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రామ భూపాల్ రెడ్డి, రెహనా బేగం, రాజేష్, గాజుల మహేష్, నాగరాజ, జనార్ధన్, కుటుంబరావు, విక్రమ్, దాసరి సరిత, మౌలిక, శ్వేత, మానస పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here