నమస్తే శేరిలింగంపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 327 327 ఐ ఎన్ టి యు సి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సైబర్ సిటీ సర్కిల్ అధ్యక్షులు కే. వెంకటేశ్వర్లు సతీసమేతముగా చందానగర్ శిల్పాఎంక్లేవ్ పార్కులో మామిడి మొక్కను నాటారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్నీ పురస్కరించుకుని మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు.