నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆరుగ్యారెంటీలపై ప్రజాపాలన దరఖాస్తు ఫారంలు నింపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఆ కేంద్రాలను ఎప్పటి కప్పుడూ సందర్శించి పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపారు.





