నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని మయూరి నగర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని ఆయన కుమార్తె హారిక పాదయాత్ర నిర్వహించారు.
నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం
గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
ఎల్లమ్మబండ ధరణి నగర్ లో కూడా ప్రచారం నిర్వహించి జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని హారిక ఓటు అభ్యర్థించారు.